Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Darlingey (From "Mirchi")
Devi Sri Prasad
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నీటిలోని సేపొచ్చి నేల మీద పడ్డట్టు
మనసేమో గిల్లా గిల్లా కొట్టెస్కుంటాందే
Darlling-ey ఓసి నా darlling-ey
Darlling-ey ఏంది ఈ felling-ey
హే తొక్కమీద కాలేసి
నీ ఒళ్లో పడ్డట్టు
మస్తు మస్తు scene-ey
రాతిరి కల్లోకొచ్చిందే
Darlling-ey ఓసి నా darlling-ey
Darling-ey ఏంది ఈ felling-ey
ఓ సచ్చిను bat-ey తెచ్చి
నన్ను sixer పీకేసినట్టు
బుర్ర గిర్రా గిర్రా మందే darling-ey
రబ్బరు మూతే పెట్టి
గాజు సీసాలో కుక్కేసినట్టు
ఉక్క పోసేస్తాంది రారో darling-ey
ఎహే చేసిన waiting చాల్లేగాని
ఇప్పటికిప్పుడు పెట్టవే meeting-ey
Darling-ey ఓసి నా darling-ey
Darling-ey బేగిరాయే darling-ey
Darling-ey ఓరి నా darling-ey
Darling-ey బేగిరారో darling-ey
నువ్వో చిచ్చుబుడ్డి, నేనో అగ్గిపుల్ల
రాయే పిల్లా మోగించేద్దాం
దీపావళి మోత
నువ్వో కత్తిపీట, నేనేమో ఆపిలంటా
నీ పర పర చూపుల కోత
నాకు ఇష్టమంటా
గల్ఫు scent-u బుడ్డల్లే
గుప్పు గుప్పుమన్నావే
ఒంటి నిండా చల్లేస్కుంటా
రాయే Darling-ey
గంప కింది కోడల్లే
పూటకో ముద్దిచ్చి
ప్రేమగా పెంచుకుంటా రారో darling-ey
Darling-ey ఓసి నా darling-ey
Darling-ey బేగిరాయే darling-ey
Darling-ey ఓరి నా darling-ey
Darling-ey బేగిరారో darling-ey
జళ్లో తురుముకున్న మల్లెపూల
దండే నలిగి
విలా విలా నిన్ను తిట్టే
రోజు ఎప్పటికొస్తాదబ్బి
పెద్దోళ్లిచ్చుకున్న పాత
పందిరి మంచం ఇరిగి
గొల్లుమనే time-u తొందర్లోనే
రానున్నాదే baby
ఉట్టిమీది బొబ్బట్టు నోటిలోన పడేట్టు
ఆవురావురంటూ ఏదో చేసెయ్ felling-ey
కత్తిలాంటి నీ వయసు
రంగు రంగు పూల్లైసు
Taste-ey చూసేస్కుంటా ఒచ్చెయ్ darling-ey
Darling-ey ఓసి నా darling-ey
Darling-ey బేగిరాయే darling-ey
Darling-ey ఓరి నా darling-ey
Darling-ey బేగిరారో darling-ey