Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Sancharame
Hesham Abdul Wahab & Gorati Venkanna
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
సంచారమే ఎంతో బాగున్నది
దీనంత ఆనందం ఏమున్నది
సంచారమే ఎంతో బాగున్నది
ఊరు నిడిచి గాలి మోటారెక్కినాది
మోటు మనుషుల నిడిచి
Sweet-u మనుషుల చేరి
మనసు నమ్ముకుంది వెంకటేశ్వర స్వామి
నడిమిట్ల కలిసెన ప్రేమల
సుకుమారి సంచారమే
సంచారమే ఎంతో బాగున్నది
దీనంత ఆనందం ఏమున్నది
సంచారమే ఎంతో బాగున్నది
బస్సు మీద బస్సే పోతున్నది
లండను అందము భలే ఉన్నది
అందాల చిత్రాంగి తోడున్నది
Tower-u మీద tower-e ఈడున్నది
తోకవల్లే పువ్వులల్లినది సంచారమే
కోహినూరు కోట ఈడున్నది
జంటగా మహరాణి తోడున్నది
గంటకొక్క photo దిగుతున్నది
మనసంత ఆనందం అయితున్నది
కడుపు నిండినట్టే ఉంటున్నది
బుద్ధివుట్టి బువ్వ తింటున్నది
తొలి తొలి ప్రేమలు తొలకారి మాటలు
సలిసాలి మెత్తంగా సాగర తీరాన సంచారమే
ఊరు గాని ఊరు వాడ గాని వాడ
పల్లె గాని పల్లె దేశం గాని దేశం
లండను రాజ్యం రామసిలకల తేరు
సిట్టి ఎలుకల పోరు
మునివెళ్తాదో ముదును దిగిపోతదో
సంచారమే
అనుకున్నది ఒకటంట
అయితున్నది ఒకటంట
जिंदगी जीनेका मुश्किलों
जिंदगी जीनेका मुश्किलों
जिंदगी जीनेका मुश्किलों
సంచారమే