Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
O Priya
Hari Haran
,
Gopika Poornima
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఓ ప్రియా ఓ ప్రియా
ఓ ప్రియా ఓ ప్రియా
నీ నవ్వే నాకు సొంతం
నీ పిలుపే సుప్రభాతం
నీ నవ్వే నాకు సొంతం
నీ పిలుపే సుప్రభాతం
నీ చూపే సుందరకాండమే
ఓ ప్రియా ఓ ప్రియా
ఓ ప్రియా ఓ ప్రియా
ప్రియ ప్రియ ప్రియా
చిరునగవుల్లో తొలకరి జల్లు
కురిసే వేళలో
ప్రేమ పురాణం పల్లకిరాగం
సాగే వేళలో
ఊసులుతోని ఊహల ఊయలలూపే వేళలో
చూపులతోని కమ్మని కథలు
తెలిపే వేళలో
ప్రేమలో పావనితో జావళీలు పాడనా
జావళీలు పాడుకొనే జాగరాలు చేయనా
నీ తడిసిన పెదవిని పెదవులతో
నే ముద్దుల ముద్రే వేయనా
ఓ ప్రియా ఓ ప్రియా
ప్రియ ప్రియ ప్రియా
ఓ ప్రియా ఓ ప్రియా
తుమ్మెద నీవై రమ్మని పిలిచే
కమ్మనీ రేయిలో
ఝుమ్మని తేనెలు తీయని వానై
కురిసే వేళలో
వన్నెల పైట వెన్నెలలోన
జారే వేళలో
వెచ్చని ప్రాయం నెచ్చెలి సాయం
కోరే వేళలో
నిన్ను చూసి చూడంగానే
చెప్పలేని హాయిలో
గుండెచాటు కోరికలన్నీ గుప్పుమన్న వేళలో
తడబడు అడుగుల సవ్వడిలో
నీ జంటై నేనుంటాలే
ఓ ప్రియా ఓ ప్రియా
ప్రియ ప్రియ ప్రియా
ఓ ప్రియా ఓ ప్రియా
నీ నవ్వే నాకు సొంతం
నీ పిలుపే సుప్రభాతం
నీ నవ్వే నాకు సొంతం
నీ పిలుపే సుప్రభాతం
నీ చూపే సుందరకాండమే
ఓ ప్రియా ఓ ప్రియా
ప్రియ ప్రియ ప్రియా
ఓ ప్రియా ఓ ప్రియా