Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ontariga
Barath Dhanasekar
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఒంటరిగా ఉన్న ఓ యువతనే
ఒంటరైతే జీవితం నరకమే
నాకు నేనే మిగిలెనే మిగిలెనే
పిచ్చి పట్టి తిరిగినే తిరిగినే
నా కళ్ల ముందే పచ్చ బొట్టు
జంటలై పోయారురా
నా ఆశాలన్నీ మూటగట్టి పెట్టి
నోరార ఏడ్చానురా
ఏ దిష్టి తాకో నాకు
పెళ్లి యోగం దూరమయ్యి పోయేనురా
నేను యవ్వనాన్నే సర్వం వీడి పట్టు
సన్యాసి అయిపోయానురా
జీవితం ప్రేమ లేక
లేనే లేదే
పొందరా ఏ ప్రేమ వెతికేసినా
ఉండనీ బ్రతుకింక నువ్విట్ల చెడిపెరా
అడవిలో వెళ్లి ఉన్నా ఏమి లాభం
నా ప్రేమ కథే
ఆరంభమే మరిచెనే
అయ్యో ఏకాకిలా బ్రతకటం వ్యర్ధమే
ఊరే అడుగుతుంది నన్ను చూసి
(ఎప్పుడయ్యా కళ్యాణం ఎప్పుడయ్యా కళ్యాణం)
మొఖమే దాచుకున్నా అన్నారే
(వయసు ఎంత చెప్పు బాబు)
(వయసు ఎంత చెప్పు బాబు)
ఏదో బదులు చెబితే అంటారే
(ఎందుకింక పెళ్లి కాలా)
(ఎందుకింక పెళ్లి కాలా)
మాటే దాటి పోలేక
(వంగి వంగి కాళ్లు మోక్కా)
(పనికిరాని సొల్లు చెప్పా)
జీవితం ప్రేమ లేక
లేనే లేదే
పొందరా ఏ ప్రేమ వెతికేసినా
ఉండనీ బ్రతుకింక నువ్విట్ల చెడిపెరా
అడవిలో వెళ్లి ఉన్నా ఏమి లాభం