Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
I Just Love You Baby
L.V. Revanth & Lipsika
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నీతో నాకేదో స్నేహం మొదలైంది
నీ వైపే నే వస్తున్న
నాతో ఈరోజే మౌనం మాటాడింది
ఎన్నాళ్ళు పరిగెడుతున్న
నాలా ఉన్న నేనే నీవా
నీలో ఉన్న నీవే నేనా
బాగున్నది ఏదేమవుతున్న
I just love you baby
Your are my heart come to me జానా too
Can you be my baby
Feel you what I do we know జానా too
చూస్తున్న చేరువెయ్యదురా కలా
దాగున్న నా ఊహనే నిజంలా ఇలా
ఎదురుగా ఉంటె కుదురుగా లేనే
ఏమైందో ఏదో ఏదో మాయల
జతే చేరాలంటూ మాదే కోరింది ఏదో గతంలా
నువ్వే కావాలంటూ మరీ ఆగింది యేదే ఈవేళ
కుదరదుగా
నీవుంటే రోజులే క్షణంలా అలా
నీవెంటే సాగెనులే అల్లల్లా ఎలా
అలసిపోతున్న హాయిగా ఉండే
నిదురలో మువ్వలే గురుతుగా
నువ్వే నచ్చవంతు కథే రేగింది సడే గుండెల్లో
అదే చెప్పాలంటూ అటే వాలింది చూపే నీ వొళ్ళో
జరగదుగా