Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vaarevaa Vaarevaa
Shweta Mohan, Jubin Nautiyal, Thaman S, and Anantha Sreeram
Popularity · Very high
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
హే ఇన్నావా ఇన్నావా
కన్నెపిల్ల ఏమందో ఇన్నావా
వా వారే వారే వా
వా వారే వారే వా
హే ఉన్నావా ఉన్నావా
భద్రంగా భూమిదే ఉన్నావా
వా వారే వారే వా
వా వారే వారే వా
కెవ్వు కెవ్వు మందా ఈ తోవా
జివ్వు జివ్వు మందా నీ చేవా
గువ్వు గువ్వు గువ్వుమన్న గుండె నువ్వు
సవడెవ్వరి సాలవో పోల్చవా
వారే వా వారే వా
వా వా వా వా వారే వా
వా వారే వారే వా
వా వారే వారే
వారే వా వారే వా
వా వా వా వారే వా
వా వారే వారే వా
వా వారే వారే వా
హే ఇన్నావా ఇన్నావా
కన్నెపిల్ల ఏమందో ఇన్నావా
వా వారే వారే వా
వా వారే వారే వా
హే ఉన్నావా ఉన్నావా
భద్రంగా భూమిదే ఉన్నావా
వా వారే వారే వా
వా వారే వారే వా
బంగారం బంగారం అంటు
నువ్వంటే భలే బాగుండే
ఊ యమ్మీ నీ తీగ నవ్వు
హాయిత్తే నన్నే లాగిందే
కొంటె సైగతోటే
ఒంటి జీవితాన్నే
జంట జాతరల్లే మార్చింది చూపే
చెయ్యి పట్టుకుంటే వెయ్యి జన్మలైనా
వీడి వెళ్ళనీడు నీ స్వాసే
ఎన్నాళ్ళే ఉండోయ్ నీ ప్రేమ
వన్నె చాల్లేస్తుందోయ్ ఈ సీమ
మన్ను మిన్నై అలా
మిన్ను మన్నాయ్ ఇలా
నిన్ను నన్ను ఒకటౌతాం మందమ్మా
వారే వా వారే వా
వా వా వా వా వారే వా
వా వారే వారే వా
వా వారే వారే
వారే వా వారే వా
వా వా వా వారే వా
వా వారే వారే వా
వా వారే వారే వా
హే ఇన్నావా ఇన్నావా
కన్నెపిల్ల ఏమందో ఇన్నావా
వా వారే వారే వా
వా వారే వారే వా
హే ఉన్నావా ఉన్నావా
భద్రంగా భూమిదే ఉన్నావా
వా వారే వారే వా
వా వారే వారే వా