Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Gangadhara Shankara
Thaman S
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఓం... ఓం
గంగాధర శంకర
భవ సాగర తారక
రౌద్రవ తాండవమే
తేజో భయంకర
హరహర రుద్ర రూప
ఢమ ఢమ ఢమరుకమే
శంకరా... శ్రీకరా
శంకరా... శ్రీకరా
త్రిభువనాధ శుభంకర
త్రిపుర తాండావేశ్వరా
త్రిలోకనాథ ఈశ్వరా
గృహిర వీర పాలకా
పాల కాల మహేశ్వరా
సకల లోక నాయకా
భూతనాధ భయంకర
విలయనూత శంకరా
ధిమి ధిమి ధిమి ధిమి
ధిమి ధిమి తాండవం
శివ శివ శివ శివ
శివ శివ తాండవం
సరిగా రిగరిసా రిస సనిస
సరిగా మగరిసా
సరిగా రిగరిసా రిస సనిస
సరిగా మగరిసా
శంకరా... శ్రీకరా
శంకరా... శ్రీకరా
గంగాధర శంకర
భవ సాగర తారక
రౌద్రవ తాండవమే
తేజో భయంకర
హరహర రుద్ర రూప
ఢమ ఢమ ఢమరుకమే
త్రిభువనాధ శుభంకర
త్రిపుర తాండావేశ్వరా
త్రిలోకనాథ ఈశ్వరా
గృహిర వీర పాలకా
పాల కాల మహేశ్వరా
సకల లోక నాయకా
భూతనాధ భయంకర
విలయనూత శంకరా
ధిమి ధిమి ధిమి ధిమి
ధిమి ధిమి తాండవం
ధిమి ధిమి ధిమి ధిమి
ధిమి ధిమి తాండవం
శివ శివ శివ శివ
శివ శివ తాండవం