Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Priyathama
R.P.Patnaik feat. Usha
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
హృదయమా తెలుపనా నీకోసమే నేనని
కనుపాపలో రూపమే నీవని
కనిపించని భావమే ప్రేమని
ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
ప్రియతమా తెలుసునా
చిలిపి వలపు బహుశా
మన కథకు మొదలు తెలుసా
దుడుకు వయసు వరస
అరె ఎగిరిపడకే మనసా
మనసులో మాట చెవినెయ్యాలి సరసకే చేరవా
వయసులో చూసి అడుగెయ్యాలి సరసమే ఆపవా
నీకు సందేహమా
ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
ప్రియతమా తెలుసునా
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లాన
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లాన
మనసు కనులు తెరిచా
మన కలల జడిలో అలిశా
చిగురు పెదవినడిగా
ప్రతి అణువు అణువు వెతికా
మాటలే నాకు కరువయ్యాయి కళ్ళలో చూడవా
మనసులో భాష మనసుకు తెలుసు నన్నిలా నమ్మవా
ప్రేమ సందేశమా
ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
హృదయమా తెలుపనా నీకోసమే నేనని
కనుపాపలో రూపమే నీవని
కనిపించని భావమే ప్రేమని