Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Oh Baby
Anurag Kulkarni
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఏదో ఏదో ఉల్క నేరుగా
భూమి పైన వాలగా
బేబీ అవతరించే అదిగో
ఏదో ఏదో ఉల్క నేరుగా
భూమి పైన వాలగా
బేబీ అవతరించే అదిగో
ఒళ్ళంత వెటకారం
పుట్టింది సూర్యకాంతం
ఆకారం తూనీగ
ముట్టుకుంటే కందిరీగ
Oh Baby Oh Baby Oh Baby Oh Baby
Oh Baby Oh Baby Oh Baby
Oh Baby Oh Baby Oh Baby Oh Baby
Oh Baby Oh Baby Oh Baby
Black and White దొరసాని
Trendyగా మారే कहानी
Aladdin దీపంలా
దొరికింది మళ్ళీ जवानी
Wild Card Entryలో
నీ Lifeకి నువ్వే రారాణి
దాచుకున్న ఆశ విహంగంలా ప్రపంచాన్నే జయించాలి
లోకంలో ఈ వింత జరిగిందా ఎపుడైనా నక్కతోక తొక్కినట్టు
గడియారం ముల్లేదో Routeమారి తిరిగినట్టుగా
Oh Baby Oh Baby Oh Baby Oh Baby
Oh Baby Oh Baby Oh Baby
సూర్యుడైన నీవైపు
Sun Glassఏ పెట్టి చూడాలి
Moon Walkతో బేబీ
వస్తుంటే ఈలే కొట్టాలి
Movie Stars నీకోసం
పిచ్చోల్లై Queలే కట్టాలి
ఎంత మారిపోయే Over Nightఏ Baby Routeఏ Super Cuteఏ
ఈ మాయ కనికట్టా ఇంకోటా అనుకుంటూ పిచ్చి ప్రశ్నలెయ్యకుండ
Enjoyఏ చెయ్యాలి Life నీకు నచ్చినట్టుగా
Oh Baby Oh Baby Oh Baby Oh Baby
Oh Baby Oh Baby Oh Baby
Oh Baby Oh Baby Oh Baby Oh Baby
Oh Baby Oh Baby Oh Baby