Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Anna Antene
Anirudh Ravichander
Popularity · High
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
చిన్నతనమే ఏమైపోయే
నన్ను వదిలే నీదే చేయే
అంత కలలాగే కరిగే
కథ కదలక ఆగే
అందమైన గూడే చెదిరే
కష్టమొచ్చినా ఇంకో వైపే
కంటి రెప్పల కాసే కాపే
కొన్ని గుర్తులేవో మిగిలే
విధి ఎరగదు జాలే
చిన్ని గుండె నాదే పగిలే
అన్నా అంటేనే ఉన్నానంటూనే
చిన్నోడికోసం నిలబడతావే
అన్నా అంటేనే ఉన్నానంటూనే
చిన్నోడికోసం కలబడతావే
చిన్నతనమే ఏమైపోయే
నన్ను వదిలే నీదే చేయే
అంత కలలాగే కరిగే
కథ కదలక ఆగే
అందమైన గూడే చెదిరే
నిశబ్దమే వీడెనుగా
ఇన్నేళ్లుగా వేచిన వేకువ
వెలుగే వడివడిగా ఇటు నడిచేనా
నిత్యం ఇలా ఒంటరిగా
ఉన్నానులే ఊపిరి ఆడక
కలనా కలవరమా ఇది నిజమేనా
అన్నా అంటేనే ఉన్నానంటూనే
చిన్నోడికోసం నిలబడతావే
అన్నా అంటేనే ఉన్నానంటూనే
చిన్నోడికోసం కలబడతావే
చిన్నతనమే ఏమైపోయే
నన్ను వదిలే నీదే చేయే
అంత కలలాగే కరిగే
కథ కదలక ఆగే
అందమైన గూడే చెదిరే