Skip to content

Manasara

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు అంటూనే, ఆరోజు కోసం వేచి చూస్తున్న. ఈ మైకంలోనే కలలు దాగుంటే, కళ్ళారా చూస్తూ రమ్మంటూ ఉన్న. ఇప్పుడే... మనసారా... అడిగి... అడుగేసా... దొరకని దారే మది వెతుకుతోంది ప్రేమని. దొరకని దారే మది వెతుకుతోంది ప్రేమని. I see, you looking fine. can we please? i just can't wait to be free. i see it clearly now. నేడే. స్వేఛగ సాగిపోని. గుండెలో దాచలేని. ప్రేమలో తేలిపోని. దొరకని దారే మది వెతుకుతోంది ప్రేమని. దొరకని దారే మది వెతుకుతోంది ప్రేమని.