Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Paravasinchele
Chinmayi
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
పరవశించెలే ప్రపంచమే ప్రభాతమై
పలకరించగా ప్రాణాన్నిలా ప్రవీణమే
పరవశించెలే హృదయమే ప్రభాతమై
పలకరించగా ప్రణయమే ప్రవీణమై
ఒకటే ఆశా ఒకటే ధ్యాసా
నీలో నాలో ఒకటే కాదా
ఒకటే ఆశా ఒకటే ధ్యాసా
నీలో నాలో ఒకటే కాదా
చూడాలని చూడాలని
నీ కళ్ళలో ఆనందమే
మారాలని మారాలని
పెదాలపై ఓ నవ్వులా
ఓ నవ్వులా
ఒకటే ఆశా ఒకటే శ్వాసా
నీలో నాలో ఒకటే కాదా
పరవశించెలే ప్రపంచమే ప్రభాతమై
పలకరించగా ప్రాణాన్నిలా ప్రవీణమే
కలవరింతలా జల్లులై వర్షించగా
పులకరింతలా వెల్లువే జనించగా