Skip to content

Ninginela Okatayene

S.P. Balasubrahmanyam, Vani Jayaram
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

నింగీ నేలా ఒకటాయెలే మమతలూ వలపులూ పూలై విరిసెలే మమతలూ వలపులూ పూలై విరిసెలే లాలాలా నింగీ నేలా లాలాలా ఒకటాయెలే హో హోహోహో ఇన్నాళ్ళ ఏడబాటు నేడే తీరెలే నా వెంట నీవుంటే ఎంతో హాయిలే ఆహాహా లాలాలా ఆహాహా లాలాలా హృదయాలు జత జేరి ఊగే వేళలో దూరాలు భారాలు లేనే లేవులే నీవే నేను లే నేనే నీవు లే లలలలలా లాలాల లాలాల లాలాల లాలాలా నింగీ నేలా ఆహాహా ఒకటాయెలే ఆహాహా రేయైనా పగలైనా నీపై ధ్యానము పలికింది నాలోన వీణా గానము ఆహాహా లాలాలా ఓహోహో లాలాల అధరాల కదిలింది నీదే నామము కనులందు మెదిలింది నీదే రూపము నీదే రూపమూ నీవే రూపము లలలలలా లాలాల లాలాల లాలాల లాలాల నింగీ నేలా ఒకటాయెలే మమతలూ వలపులూ పూలై విరిసెలే ఆహాహా లాలాలా లలలలలా లాలాల ఆహాహా ఆహాహా