Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Mudalaothonda
Pradeep Kumar, Shreya Ghoshal
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మొదలౌతోందా
మొదలౌతోందా
మనలో ఇంకేదో మొదలౌతోందా
మొదలౌతోందా
మొదలౌతోందా
అనుకోనిదేదో మొదలౌతోందా
నీ పేరుతో ప్రతి దినం
మొదలౌతున్నదా
నీ ధ్యాసలో ప్రతి పని
మొదలౌతున్నదా
నిదరంతా మాయం చేసే వేడుక
కుదురంతా దూరం చేసే కూడిక
నిను నన్ను చేరువ చేసే అల్లిక
మెల మెల్లగా మెల్లగా మెల్లగా
మొదలౌతోందా
మొదలౌతోందా
మనలో ఇంకేదో మొదలౌతోందా
మొదలౌతోందా
మొదలౌతోందా
అనుకోనిదేదో మొదలౌతోందా
త్వరగా త్వరగా త్వరత్వరగా
అడిగెయ్ అడిగెయ్ అని మనసు
గొడవాడుతున్నది
గొడవాడుతున్నది
సులువా సులువా అది అడగడం
సమయం ఇయ్యవా అని పెదవి
బతిమాలుతున్నది
బతిమాలుతున్నది
చుట్టూ అంతా తేడా గమనించే లోగానే
తేల్చాలి ఏదోలా మనమీ సంగతి
ఎన్నాళ్ళింకా ఎవరో రాయబారం చేస్తేనే
అవుతుందా లేకుంటే రాదా సమ్మతి
చిన్న మాట చెప్పడానికి
ఉన్న గుట్టు విప్పడానికి
ఒక వీలు కోసమై చూస్తుండగా
మొదలౌతోందా
మొదలౌతోందా
అనుకోనిదేదో మొదలౌతోందా
అడుగు అడుగు అడుగెడుతూ
నడిచే నడకే జత పడితే
అలిసేది ఎవ్వరో
అలిసేది ఎవ్వరో
తలపు తలపు మెలిపడుతూ
పెరిగే వలపే ఎదురైతే
వదిలేది ఎవ్వరూ
వదిలేది ఎవ్వరూ
నీకై పుట్టా లాంటి మాటల్లో ఏముంది
నీకోసం ఈపైన జీవిస్తా చూడు
నువ్వే ప్రాణం అంటూ రాస్తే ఏమొస్తుంది
ప్రాణంలో ప్రాణంగా నేనుంటా నేడు
గుండెలోకి గండు కోకిలై
కంటి లోకి కొత్త వెన్నెలై
నువ్వు జంటచేరితే ఇంకో జన్మ
మొదలౌతోందా
మొదలౌతోందా
మనలో ఇంకేదో
మొదలౌతోందా
నీ పేరుతో ప్రతి దినం
మొదలౌతున్నదా
నీ ధ్యాసలో ప్రతి పని
మొదలౌతున్నదా
నిదరంతా మాయం చేసే వేడుక
కుదురంతా దూరం చేసే కూడిక
నిను నన్ను చేరువ చేసే అల్లిక
మెల మెల్లగా మెల్లగా మెల్లగా
మొదలౌతోందా
మొదలౌతోందా
మనలో ఇంకేదో మొదలౌతోందా