Skip to content

Kadaveththu Kochchindhi

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల _ అది కనబడితె చాలు నా గుండె గుల్ల కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు _ వాడు కనబడితె చాలు నా కొళ్ళు తెలవదు పిక్కలపై దాకా చుక్కల చీర కట్టి పిడికిలంత నడుము చుట్టు పైటకొంగు బిగగట్టి ఎళ్తుంటె చూడాలి దాని నడక _ అబ్బో చురకత్తి మీసాలు _ జుట్టంత వుంగరాలు బిరుసైన కండరాలు _ మెరిసేటి కళ్ళడాలు వస్తుంటె చూడాలి వాడి సోకు _ వాడు తలపాగ బాగ చుట్టి _ ములుకోల చేతబట్టి అరకదిమి పట్టుకొని _ మెరక చేనులో వాడు దున్నుతుంటె చూడాలి వాడి జోరు _ వాడు నీలాటి రేవులోన నీళ్ళ ముంచుతూ ఒంగింది చిన్నదీ ఒంపులన్ని వున్నది చూస్తుంటె చాలు దాని సోకుమాడ _ పడి