Skip to content

Cheppave Chiru Gaali

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్లి ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్లి చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్లి ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్లి ఆశ దీపికలై మెరిసే తారకలు చూసే తీపి కలై విరిసే కోరికలు మనతో జతై సాగుతుంటే హో అడుగే అలై పొంగుతుంది ఆ చుట్టూ ఇంకా రేయున్నా అంతా కాంతే చూస్తున్నా ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటె ఆపగలవ చీకట్లు కురిసే సుగంధాల హోలీ ఓ చూపదా వసంతాల కేళి కురిసే సుగంధాల హోలీ ఓ చూపదా వసంతాల కేళి చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి యమునా తీరాలా కథ వినిపించేలా రాధామాధవుల జత కనిపించేలా పాడనీ వెన్నెల్లో ఈ వేళా చెవిలో సన్నాయి రాగంలా ఓ కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాల లాహిరి లాహిరి లాహిరి తారంగాల రాతిరి యేటిని ఈదే వేళా జాజిరి జాజిరి జాజిరి జానపదంలా పొద్దే పలకరించాలి ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ హో చూపదా వసంతాల కేళి ఊపిరే ఉల్లాసంగా తుళ్ళీ హో చూపదా వసంతాల కేళి చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్లి ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్లి