Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Gulaabi Puvvai
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
గులాబి పువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
ఇలాంటి వేళ ఆడాలి జతగా
ఇలాగే మనము ఉండాలిలే
మనసు దోచి మాయజేసి
చెలినే మరచి పోవద్దోయి రాజ రాజా
గులాబి పువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
వసంత రాణి నీ కోసమే
ఖుషీగ వచ్చింది
చలాకి నవ్వు చిందించుతూ
హుషారు తెచ్చింది
మయూరి రోజూ నీ ముందర
నాట్యం చేసేను
వయ్యారిలాగా నీ గుండెలో కాపురముంటాను
వలపు పెంచి మమత పంచి
విడిచిపోనని మాటివ్వాలి రాజ రాజా
గులాబి పువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
మరీ మరీ నీ అందానికి
సలాము చేసేను
పదే పదే నీ గీతానికి
పల్లవి పాడేను
యుగాలకైనా నాదానివై నీవే ఉంటావు
అనంతకాలం నీ రూపమే వరించుకుంటాను
మనసు నీదే మమత నీకే
రేయి పగలు నాలో ఉన్నది నీవే సోనీ
గులాబి పువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
ఇలాంటి వేళ ఆడాలి జతగా
ఇలాగే మనము ఉండాలిలే