Ksheerabdhi Kanyakaku (Reprise)
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనము
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనము
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనము
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనము
నీరాజనము
జలజాక్షి మోమునకు జక్కవ పూ చంబులకు
మెలకొన్న కపూరపు నీరాజనము
జలజాక్షి మోమునకు జక్కవ పూ చంబులకు
మెలకొన్న కపూరపు నీరాజనము
అళివేణి తుడుమునకు హస్తకమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనము
అళివేణి తుడుమునకు హస్తకమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనము
నీరాజనము
పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణియై
నెగడు సతీ గళలకును నీరాజనము
పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణియై
నెగడు సతీ గళలకును నీరాజనము
జగతీయల మేలు మంగ జగతీయల మేలు మంగ
చక్కదనముల కెల్ల
జగతీయల మేలు మంగ చక్కదనముల కెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనము
నీరాజనము
క్షీరాబ్ధి కన్యకకు నీరాజనము
శ్రీ మహాలక్ష్మికిని నీరాజనము
నీరజాలయకును నీరాజనము
నీరాజనము