Skip to content

Adhika Deeptulu

S.P. Balasubrahmanyam, K. V. Mahadevan
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

అధిక దీప్తులు చిమ్ము అవన్ని ముందు పేర్చిన అగ్నిలా కూర్చొని ఉన్న అతడు మునుపటి ద్రోణుడా? కాదు కాదు అతివి నిర్మలమైన అంతరంగాన రగిలేటి వ్యధ రాచిరంపాన బెట్ట కుమిలి పోతున్నాడు కుంభసంభవుడు కుమిలి పోతున్నాడు కుంభసంభవుడు కుంభసంభవుడు