Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Oo Baava
KK
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
Love you అంటూ వెంటపడలేదు
Dating అన్న మాటసలే రాదు
He is so cool
He is so cute
Fake అనిపించే type అసలు కాదు
Breakup చెప్పే వీలసలు లేదు
He is so hot
He is so cute
ఏమి తక్కువంట సూడు
టిప్పుటాపుగున్నాడు
Tik Tok లోనా చూసి flat అయ్యాడు
Wanna see you అంటూ Seven seas దాటివచ్చాడు
Land అయ్యి అవ్వగానే
Band ఎంట తెచ్చినాడు
నీ hand ఇవ్వమంటు knees bend చేసీ
Will you marry me అన్నాడు డు డు డు డు
ఓ బావా... మా అక్కని సక్కగ సూస్తావా
ఓ బావా... ఈ సుక్కని పెళ్లాడేస్తావా
ఓ బావా... మా అక్కని సక్కగ సూస్తావా
ఓ బావా... సింధూరం నువ్ పెడతావా
Macho man మా బావ
పేచీలే మానేయ్ వా
కటౌటే చూస్తూనే కటింగే ఇస్తావా
హ్యండ్సమ్మే మా బావ
నీ సొమ్మే అడిగాడా
తానే చేతులు చాపొస్తే తెగ cheap అయిపోయాడా
ఓ బావా
ఓ బావా
Love you అంటూ వెంటపడలేదు
Dating అన్న మాటసలే రాదు
He is so cool
He is so cute
నిదరే పోడు, ఏమి తినడు
నువ్వే కావాలంటాడు
నిన్నే చూసి ప్రతిరోజుని శుభముగా ప్రారంభిస్తాడు
తినే పప్పులోన బీరు కలుపుతాడు
తన puppy లోన నిన్ను వెతుకుతాడు
నీ పేరే పలికే
నిన్నే తలచెనే
అక్కా నమ్మే అతనే జెమ్మే
Macho man మా బావ
పేచీలే మానేయ్ వా
కటౌటే చూస్తూనే కటింగే ఇస్తావా
హ్యండ్సమ్మే మా బావ
నీ సొమ్మే అడిగాడా
తానే చేతులు చాపొస్తే తెగ cheap అయిపోయాడా
ఓ బావా... మా అక్కని సక్కగ సూస్తావా
ఓ బావా... ఈ సుక్కని పెళ్లాడేస్తావా
ఓ బావా... మా అక్కని సక్కగ సూస్తావా
ఓ బావా... సింధూరం నువ్ పెడతావా