Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chitram Bhalare
S.P. Balasubrahmanyam, P. Susheela
Popularity · High
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
చిత్రం ఆయ్ భళారే విచిత్రం
చిత్రం అయ్యారే విచిత్రం
నీ రాచనగరకు రారాజును
రప్పించుటే విచిత్రం
పిలువకనే ప్రియ విభుడే
విచ్చేయుటే విచిత్రం
చిత్రం అయ్యారే విచిత్రం
హ హ చిత్రం ఆయ్ భళారే విచిత్రం
రాచరికపు జిత్తులతో
రణతంత్రపుటెత్తులతో ఓ ఓహో
రాచరికపు జిత్తులతో రణతంత్రపుటెత్తులతో
సదమదమవు మామదిలో మదనుడు
సందడి సేయుట చిత్రం
ఆయ్ భళారే విచిత్రం
ఎంతటి మహరాజయినా ఆ
ఎంతటి మహరాజయినా ఎప్పుడో ఏకాంతంలో
ఎంతో కొంత తన కాంతను
స్మరించుటే సృష్టిలోని చిత్రం
ఆయ్ భళారే విచిత్రం
అయ్యారే విచిత్రం
బింభాధర మధురిమలూ
బిగి కౌగిలి ఘుమఘ్మలూ ఆ
బింభాధర మధురిమలు
బిగి కౌగిలి ఘుమఘుమలు
ఇన్నాళ్లుగ మయురే
మేమెరుగకపోవటే చిత్రం
ఆయ్ భళారే విచిత్రం
ఆ హా హా హ హ ఆ
వలపెరుగని వాడననీ ఈ
వలపెరుగని వాడననీ
పలికిన ఈ రసికమణి
తొలిసారే ఇన్ని కలలు
కురిపించుట హవ్వా
నమ్మలేని చిత్రం
మూ అయ్యారే విచిత్రం
ఆయ్ భళారే విచిత్రం
అయ్యారే విచిత్రం అయ్యారే విచిత్రం
మూ అయ్యారే విచిత్రం