Skip to content

Holiya Holiya

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఎవరేమి అన్నా ఎన్ననుకున్నా మన లోకమేదో మనదే అవునా దిక్కులేమవుతున్నా చుక్కలేమైనా పక్కనే నువ్వుంటే పట్టదేదైనా నేనీకిక జత పడనా హోయిలా హోయిలా హోయిలా హోయిలా హోయిలా హోయిలా హోయ్ హోయ్ హోయ్ లా హాయ్ హాయ్ అలలా సోయ లేని కలలా నీ నా కదిలా చిన్ని చిన్ని గుండె చిందులేయమంది చిట్టి చిట్టి గువ్వై రెక్కలిప్పమంది ఎప్పుడో ఎందుకో నేడు నీతో పాటు ఆడాలందే పాడాలందే ఒకరైనా ఏ కాసేపైనా గడపరు మనలా హోయిలా హోయిలా హోయిలా హోయిలా హోయిలా హోయిలా హోయిలా హోయిలా హోయిలా హాయ్ హాయ్ అలలా సోయ లేని కలలా నీ నా కదిలా పుస్తకాలలోన అచ్చు వేయలేదే వెండితెర మీన వచ్చినట్టు లేదే కొత్తగా ఒట్టుగ ఒక్క ప్రాణం కూడా నమ్మేలాగా లేదీ రాత అయినా బాగుందే చానా బాగుందే ప్రతీ ప్రేమ ఓలాగే ఉంటే చరితకు వెగటే హోయిలా హోయిలా హోయిలా హోయిలా హోయిలా హోయిలా హాయ్ హాయ్ అలలా సోయ లేని కలలా మొదలైంది మరలా