Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
[iSongs.info] 04 - Allasani Vaari
Shreya Ghoshal
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అల్లసాని వారి పద్యమా (పద్యమా)
విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా (కావ్యమా)
త్యాగరాజ సంగీతమా గీతమా
అల్లసాని వారి పద్యమా (పద్యమా)
విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా (కావ్యమా)
త్యాగరాజ సంగీతమా గీతమా
పోలికే లేని పాటలా
నువ్వు పిలిచావు నన్నిలా
చిన్ని చిరునవ్వు లేత చిగురాశ
మళ్లీ పూశాయిలే ఇలా
D, D, D, destiny
Life-ye మారిందని
ఏదో జరిగిందని
It's got me feeling so heavenly
D, D, D, destiny
Life-ye మారిందని
ఏదో జరిగిందని
It's got me feeling so heavenly
హా... అల్లసాని వారి పద్యమా (పద్యమా)
విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా (కావ్యమా)
త్యాగరాజ సంగీతమా గీతమా
నీడలా నువ్వొచ్చి వెంట వాలగా
గుండెలో ఉయ్యాలలూగినట్టుగా
గొంతులో స్వరాల మూగ పిలుపులే
సందడి చేసెనా
తోడులా నువ్వొచ్చి దగ్గరవ్వగా
ఇంతలో ఎన్నెన్ని వింతలో ఇలా
కాంతుల కళల్ని జల్లినట్టుగా
ప్రాణం మురిసెనా
తేనెలో ఉన్న తీయన
భాషలో ఉన్న లాలన
గుమ్మరిస్తున్నా పొంగిపోతున్నా
నిన్ను కలిసేటి వేళన
కాలమే దోబూచులాడుతున్నదో
కానుకే క్షణాలు పంచుతున్నదో
కారణం ఊహించనివ్వనన్నదో ఏమవుతుందో
స్వప్నమే నిజంగా మారుతున్నదో
సాగరం నదుల్ని పారుతున్నదో
సత్యమే ఇదంతా నమ్మమన్నదో ఏమంటున్నదో
మరిచిపోయాను నన్నిలా
మరచిపోలేక నిన్నిలా
లేత గాయాల పాత ప్రణయాలే
కొత్తగా పూతలేసిలా... హా
D, D, D, destiny
Life-ye మారిందని
ఏదో జరిగిందని
It's got me feeling so heavenly
D, D, D, destiny (destiny)
Life-ye మారిందని
ఏదో జరిగిందని
It's got me feeling so heavenly
లా లా లలలాలా (destiny)
లా లా లలలాలా
లా లా లలలాలా
లా లా లలలాలా (destiny, destiny, destiny, destiny, destiny, destiny)