Skip to content

Sweety

Siddharth Mahadevan & Rabbit Mc
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

Check... I am a south indian I am gonna tell you about a girl who is pretty O o orginal name is spandhana She got beautiful eyes and she is witty Over all that she is gonna be my sweety sweety Oh my sweety Oh my sweety Sweety హే జిందగిని జాలీ గా నీకు నచ్చినట్టుగా నీటి లాగ సాగిపోనీ హే వూహలోన తేలని ఉప్పెనల్లె పొంగనీ గాలి లాగ ఊరెగనీ హే ఫేసుకున్న మాస్క్ ని తీసికొట్టు నేలనీ చూడు నీలో ఒరిజినల్ నీ క్లాస్ లోన మాస్ ని మాస్ లోన క్లాస్ నీ మిక్స్ చేస్తె beauty honey Oh my sweety కొంచెం మాట వినవే Oh my sweety కొంచెం దారి తప్పవే Sweety కొంచెం కోపగించవే లైఫ్ స్టైలు మార్చవే నీ బ్యాచ్ మార్చవే లైఫే చాల చాల షార్ట్ లే Every second enjoy చెయ్యవే నీతో నువ్వు ఫైట్ చెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడం పొందవే హే... హే... లైఫే చాల చాల షార్ట్ లే Every second enjoy చెయ్యవే నీతో నువ్వు ఫైట్ చెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడం పొందవే చాలు చాలే చలాకి వైటు నాటు తుపాకి పారి పోతారె లోకమంత నిన్ను చూసి కొంచెం నిలేసి చూడు పెద్ద కేకేసి చూడు నన్ను తిట్టైన ఒక్కసారి తిట్టి చూడు ఇంక నీలో హాటు ఎంత లైటు స్మూతు సౌండ్ Sweety కొంచెం మాట వినవే Oh my sweety కొంచెం దారి తప్పవే Sweety కొంచెం కోపగించవే లైఫ్ స్టైలు మార్చవే నీ బ్యాచ్ మార్చవే లైఫే చాల చాల షార్ట్ లే Every second enjoy చెయ్యవే నీతో నువ్వు ఫైట్ చెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడం పొందవే Break break break break it all Common break it down here Yahh break break break break it all I was like right behind you girl of my mind What makes you not to get on my back behind In my heart you are the baby angel if you find And i don't want to waste my time drawing life a line Oh my sweety The way you talk make me higher Heart melts down in a go thaka thayya Don't get faded No no i am not a player Open your heart girl i want to stay here Girl you're my sweety open up Girl you're my sweety open up Open up Oh my sweety కొంచెం మాట వినవే Oh my sweety కొంచెం దారి తప్పవే Sweety కొంచెం కోపగించవే లైఫ్ స్టైలు మార్చవే నీ బ్యాచ్ మార్చవే లైఫే చాల చాల షార్ట్ లే Every second a enjoy చెయ్యవే నీతో నువ్వు ఫైట్ చెయ్యవే నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడం పొందవే... హే హే లైఫే (I was like right behind you girl of my mind) Every second a (What makes you not to get on my back behind) నీతో (In my heart you are the baby angel if you find) (And i don't want to waste my time drawing life a line) Oh my sweety