Skip to content

Manassa - From "Munna"

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా నీ రూపురేఖల్లోన నేనుండి వెలుగైపోనా ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన నా చిత్రం చిత్రించెయనా కనుపాపైపోనా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా నీవే తోడని నిజంగా నీలో చేరితి క్రమంగా నీవుంటే ఒక యుగమే ఐపోయే ఇక క్షణమే తెలుసా తెలుసా ఇది తెలుసా మార్చేసావే నా ఈ వరస నువ్వు మార్చేసావే నా ఈ వరస ఓ సోనా వెన్నెల సోనా రేపావే అల్లరి చానా చెక్కిల్లో చుక్కైపోనా చూపుల్తో చుట్టేసెయనా ఓ సోనా వెన్నెల సోనా ముంగిట్లో ముగ్గై రానా ముద్దుల్తో ముంచేసెయనా కౌగిలికే రానా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా కూసే కోయిల స్వయంగా వాలే వాకిట వరంగా నీ ఊసే అది తెలిపే మౌనంగా మది మురిసే కలిసా కలిసా నీతో కలిసా నీలో నిండి అన్నీ మరిచా హో నీలో నిండి అన్నీ మరిచా ఓ సోనా వెన్నెల సోనా నీవెంటే వచ్చానమ్మా నీ ఊహే కన్నానమ్మా నా ఊసే పంపానమ్మా ఓ సోనా వెన్నెల సోనా నీ గుండె చప్పుల్లోన నా ప్రాణం నింపానమ్మా నిను చేరానమ్మా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా ఓ మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన