Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Papa Tho Pailam
Mangli
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
దాలు తడి దసర పొడి
ఒళ్ళు పట్టా గాలలడి
గుండుసున్నాలున్న audi
గుంపులున్న పూలజడి
Range rover car-u ready
జల్దీ కింద మీద పడి
చెయ్యరాదే దేత్తడి
గుంతలకిడి గుమ్మడి
సీటి గొట్టి సీటి గొట్టి
మిట్ట మిట్ట సూత్తారే
సిట్టి పొట్టి బట్టాలేత్తే
సింపుకొని సత్తారే
నడుము జూత్తే పాము సేరే పావురాలైతారే
బాడీలోన ఉందని ఫైరే బంకుకే రానీరే
తెల్ల సీర కట్టుకొని పెడ్తే ఎర్రబొట్టే
పదారేళ్ళ ambulance ఠక్కరిచ్చినట్టే
హే ఆ ఊ ఏ ఓ అడికినకిడి తకిడి తికిడి
ఆ పైలం అబబ్బో పైలం
అడ్డడ్డడ్డే జర పైలం షేపుతో పైలం
పైలం అబబ్బో పైలం
అరె పైలం ముద్దుతో పైలం
నేను పొద్దున్నే ముద్దులెడ్తే
బూస్టు వేస్టేలే
అద్దరాత్తిరికే హగ్గులిస్తే
పెగ్గే మానాలే
అరె మధ్యాహ్నం మాటల్తో
డైటింగ్ మాకేందే
నిన్ను సప్పర్లో
పెప్పర్లా సప్పారిస్తామే
ఏ ఒంపు మెడవంపు
మగ దిల్లు దుమారే
ఇంపు కవ్వింపు
మీకు శక్కర బీమారే
దింపు జర దింపు
కసి చూపుల తల్వారే
శింపు మము సంపు
మేం ఎప్పుడు తయ్యారే
ఆ పైలం అబబ్బో పైలం
అడ్డడ్డడ్డే జర పైలం షేపుతో పైలం
పైలం అబబ్బో పైలం
అరె పైలం ముద్దుతో పైలం
ఒంటివాటాన్నే సైంటిస్టులే
టెస్టే చేశారే
ఇది అచ్చంగా ఆటమ్
బాంబంటూ తేల్చారే
మత్తుగొలీలే చోళీలో
దాచేసుకున్నావే
అరె హుక్కాలా నీ హుక్కే
గుంజేస్తున్నాదే
వారే పట్వారే
సుట్టు కొల్తా దేకోరే
జారే బేజారే
ఇది లయన్ సఫారే
पोरी सून प्यारी
నీ సోకు జాగీరే
నారీ సుకుమారి
చెయ్యనియ్యి శిఖారే
సీటి గొట్టి సీటి గొట్టి
మిట్ట మిట్ట సూత్తారే
సిట్టి పొట్టి బట్టాలేత్తే
సింపుకొని సత్తారే
నడుము జూత్తే పాము సేరే పావురాలైతారే
బాడీలోన ఉందని ఫైరే బంకుకే రానీరే
తెల్ల సీర కట్టుకొని పెడ్తే ఎర్రబొట్టే
పదారేళ్ళ ambulance ఠక్కరిచ్చినట్టే
హే ఆ ఊ ఏ ఓ అడికినకిడి తకిడి తికిడి
పైలం అబబ్బో పైలం
అడ్డడ్డడ్డే జర పైలం షేపుతో పైలం
పైలం అబబ్బో పైలం
అరె పైలం పిల్లతో పైలం