Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nee Maatalo
Karthik, Swetha Mohan, Sharreth
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నీ మాటలో మౌనం నేనేనా
ఎగిసే గుండెలో గానం నీదేనా
మూసేయ్ వాకిలి
తీర్చేయ్ నా ఆకలి
ఏ మంటలే కేలగ నన్నే కాల్చావె
మూసేయ్ వాకిలి
తీర్చేయ్ నా ఆకలి
ఏ మంటలే కేలగ నన్నే కాల్చావె
ఆగే ఉన్నా
పరుగే తీసే పరువమా
ఆగే ఉన్నా
పరుగే తీసే తీసే తీసే పరువమా
నీ మాటలో మౌనం నేనేనా
ఎగిసే గుండెలో గానం నీదేనా
నీలో నన్నిలా
చూపించే ప్రాణమా
నీ నవ్వులోని కాంతిలోన నన్నె పోల్చానే
నీలో నన్నిలా చూపించే ప్రాణమా
నీ నవ్వులో ని కాంతిలోన నన్నె పోల్చానే
తేనే వూరే
పెదవే కోరి
కోయెనా
తేనె వూరే
పెదవే కోరి కోరి కోరి కోయెనా
నీ మాటలో మౌనం నేనేనా
ఎగిసే గుండెలో గానం నీదేనా
నీ మాటలో మౌనం నేనేనా
ఎగిసే గుండెలో గానం నీదేనా