Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Manasu
Keethan
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అరెరే అరెరే నేడే
మనసే మురిసి పాడే
చెలిమే ముదిరి ప్రేమ గీతమే
ఎదనే విడని తోడే
ఎదురై సఖుడయ్యాడే
మదిలో మొదలే సంధ్యా రాగమే
ప్రాణాలు పోయేట్టు
పాదాలు తేలేట్టు
లోలోన రేగేను కల్లోలమే
స్నేహాలు దాటేట్టు
మోహాలు చేరేట్టు
సాగేన ఈ తీపి సల్లాపమే
నాలోన ఈ మత్తు
ఓ వింత గమ్మత్తు
నాకైనా తెలీదు ఏనాడు నను అల్లే
స్నేహం సెలవే కోరే
ప్రేమ తలపే చేరే
అయినా చొరవే లేని చోద్యమే
కాలం కలలై సాగే
ప్రాయం అలలై ఊగే
మాయం అవగా నాలో భారమే
ఓపనేలేని ఈ తీయని మజిలీ
ఏం చేస్తుందో ఏమో మరి
ఆపే వీల్లేని భావాలన్నీ కదిలి
సంద్రాలయ్యే గుండెల్లో చేరి
Yeah, I don't really know what ever got between of us
Since young-ins we were tied like a string of hearts
And even so I know it took way too long
Guess I'll be first to admit that I'm here for more
I'm grabbing the curtains and closing up the place
Ignoring my habits, I'm folding our of the page
Just a couple million things I would like to say
I'm in love with every way you present your face
In this world I say I'll carry you and all
Anything you ever need I'm here giving it and more
I know that this all started from a different love
But we're grown, I know, we all need a little tour
Yeah
Know that my vision is different from yours
But the difference is we're differently impressed if they applaud
I don't care for anybody in this place
Their opinions don't matter when I got you and got the lord
నిన మొన్న లేదే ఈ తీరు
ఇపుడేంటి కొత్త హుషారు
కనుగొన్నా ప్రేమ లోకాల జాడల్నే ఈ రోజు
అనుకున్న తీరమే వేరు
అనుకోని దీవి చేరాను
చెలిమైన ప్రేమతో జోడి కట్టాను
ప్రాణాలు పోయేట్టు
పాదాలు తేలేట్టు
లోలోన రేగేను కల్లోలమే
స్నేహాలు దాటేట్టు
మోహాలు చేరేట్టు
సాగేన ఈ తీపి సల్లాపమే
నాలోన ఈ మత్తు
ఓ వింత గమ్మత్తు
నాకైనా తెలీదు ఏనాడు నను అల్లే
స్నేహం సెలవే కోరే
ప్రేమ తలపే చేరే
అయినా చొరవే లేని చోద్యమే
కాలం కలలై సాగే
ప్రాయం అలలై ఊగే
మాయం అవగా నాలో భారమే
ఓపనేలేని ఈ తీయని మజిలీ
ఏం చేస్తుందో ఏమో మరి
ఆపే వీల్లేని భావాలన్నీ కదిలి
సంద్రాలయ్యే గుండెల్లో చేరి