Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Title Song
Ajay Arasada
,
Anurag Kulkarni
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నువ్వే ముద్దుగా నవ్వే నవ్వగా
ఉందే నిండుగా
First day first show చూసినట్టుగా
అచ్చ తెలుగు ఇంటి ముగ్గులా
అమ్మ చేతి పిండివంటలా
నాన్న నోటి తీపి తిట్టులా
హాయిగుంది రాజమండ్రి rose milk-లా
నా ఎడారిలోన వర్షంలా
ఏ పదాలు లేని ప్రేమ భాషలా
నా పరీక్షలోని సున్నాలా
ఆ సమస్యకింకా దొరికెను జవాబులాగ
కోనసీమ కొబ్బరాకులా
కొలనులోని కలవరేకులా
Colgate కొత్త మెరుపులా
హాయిగుంది రాజమండ్రి rose milk-లా
నువ్వే తియ్యంగా నవ్వే నాటేస్తే
భూమే బొబ్బట్టు అయ్యిందిలే
నువ్వే కమ్మంగా నవ్వే విసిరేస్తే
నింగే జాంగ్రీల పొంగిందిలే
రాయలేని ప్రేమలేఖలా (ఆ)
చేతిలోని ప్రేమరేఖలా (ఓహో)
గుండెలోని ప్రేమ కేకలా (పి పి పికబూ)
హాయిగుంది రాజమండ్రి rose milk-లా
ఓ ఎంతో అలజడి ఎంతో అలసట
ఎంతో ఒత్తిడి
అంతా నవ్వుతోటి అంతమాయెనే