Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vaalu Kanuladaanaa - Retro Mix
Unni Menon
,
A. R. Rahman
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
వాలు కనులదానా
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైన
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే హొ
ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
చెలియా నిన్నే తలచి
కనుల జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు
లేకుండా పోయింది
నీ ధ్యాసే అయ్యింది
అలుపు మరిగి రేయి పెరిగి
ఒళ్లంతా పొంగింది ఆహారం వద్దంది
క్షణక్షణం నీ తలుపుతో
తనువు చిక్కిపోయెలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా
నీకు సాటి ఏది ప్రియతమా
వాలు కనులదానా
వాలు కనులదానా