Thella Cheera
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
హోయి తెల్ల చీర కళ్ళ కాటుక హే ఎర్రబొట్టు
ఆ తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్రబొట్టు పెట్టుకొని వచ్చింది క్రిష్ణమ్మా ఆ
ఏదో కబురు పట్టుకొచ్చింది క్రిష్ణమ్మా ఆ
ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా ఆఆ
ఆ కబురేమిటమ్మా ఆఆ ఈ పరుగెందుకమ్మాహ
మల్లె పూలు పట్టు చీర ఎర్రగాజులు
ఓ మల్లె పూలు పట్టు చీర ఎర్రగాజులు పట్టుకొని వచ్చాడు కిష్టప్పా ఆ
మంచి గుబులు మీదున్నాడు కిష్టప్పా ఆ
ఆ గుబులేమిటయ్య ఆ ఈ ఉరుకేమిటయ్య ఆఆ
ఆ గుబులేమిటయ్య ఆ ఈ ఉరుకేమిటయ్య ఆఆ
జాంపండు చూస్తే కొరకబుద్ది
లేత బుగ్గ చూస్తే నిమరబుద్ధి
జాంపండు చూస్తే కొరకబుద్ది
హయి లేత బుగ్గ చూస్తే నిమరబుద్ధి
జాబిల్లిని చూస్తుంటే చూడబుద్ది
ఈ పిల్లను చూస్తుంటే ఆడబుద్ది
ఎందుకీ పాడబుద్ది అందుకే తన్నబుద్ది
హేహే బుద్దిమంచిదే పిల్ల వయసు చెడ్డది వయసు ముదిరితే పిల్ల పెళ్ళి చెడ్డది
బుద్దిమంచిదే పిల్ల వయసు చెడ్డది వయసు ముదిరితే పిల్ల పెళ్ళి చెడ్డదిఓయి
మల్లె పూలు పట్టు చీర ఎర్రగాజులు
మల్లె పూలు పట్టు చీర ఎర్రగాజులు పట్టుకొని వచ్చాడు కిష్టప్పా
మంచి గుబులు మీదున్నాడు కిష్టప్పా
హోయ్ హోయ్
ఆ గుబులేమిటయ్య ఈ ఉరుకేమిటయ్య
ఆ గుబులేమిటయ్య ఈ ఉరుకేమిటయ్య
ఆకాశం చూస్తే మబ్బులెయ్య
పక్కనున్న దీన్ని చూస్తే చిందులెయ్య హోయ్ హోయ్
ఆకాశం చూస్తే మబ్బులెయ్య
హోయ్ పక్కనున్న దీన్ని చూస్తే చిందులెయ్య
నీ మాటలన్ని వింటుంటే సిగ్గులెయ్య
సిగ్గులన్ని కైపెక్కి మొగ్గలెయ్య
ఎందుకీ గోడవలయ్యా పిచ్చి మనసు రామయ్య
మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది
మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది
తెల్ల చీర
హ అ
కళ్ళ కాటుక
హ అ
ఎర్రబొట్టు
తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్రబొట్టు పెట్టుకొని వచ్చింది క్రిష్ణమ్మా
ఏదో కబురు పట్టుకొచ్చింది క్రిష్ణమ్మా
ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా
ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా