Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ammaa Choodaali
P Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అమ్మా చూడాలి
నిన్ను నాన్నను చూడాలి
నాన్నకు ముద్దు ఇవ్వాలి
నీ ఒడిలో నిద్దురపోవాలి
అమ్మా... అమ్మా
అమ్మా... అమ్మా
ఇల్లు చేరే దారే లేదమ్మా
నిన్ను చూసే ఆశే లేదమ్మా
ఇల్లు చేరే దారే లేదమ్మా
నిన్ను చూసే ఆశే లేదమ్మా
నడవాలంటే ఓపిక లేదు
ఆకలి వేస్తుంది
అమ్మా... అమ్మా
అమ్మా... అమ్మా
పలికేందుకు మనిషే లేడు
నిలిచేందుకు నీడే లేదు
పలికేందుకు మనిషే లేడు
నిలిచేందుకు నీడే లేదు
బాధగ ఉంది భయమేస్తోంది
ప్రాణం లాగేస్తోంది
అమ్మా... అమ్మా
అమ్మా చూడాలి
నిన్ను నాన్నను చూడాలి
నాన్నకు ముద్దు ఇవ్వాలి
నీ ఒడిలో నిద్దురపోవాలి
అమ్మా... అమ్మా
అమ్మా... అమ్మా