Jinka Veta
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
జింక వెటకి సింహం లా వస్తా
దాచిపేట్టిన సోత్తే కాజేస్త
దోంగ చేతికి తాళాలందిస్తా
తోచినట్లుగా దోచుకు పోమ్మంటా
కోహినూరు మణి నిన్ను కోటా దాటిస్తా
కాసుకొ రమణి కనికట్టు చెసేస్తా
కొల్లగొట్టమని నిధులన్ని చూపిస్తా
కళ్ళు మూసుకోని వగలన్ని వోలిచిస్తా
అడగాలా... అగాలా ...
జింక వెటకి సింహం లా వస్తా
దోంగ చేతికి తాళాలందిస్తా
కన్నె చెదిరేలా ఎదురైతే నీ కన్నే ఖజానా
నిన్నే వదిలేస్తే ఆది మగజన్మెనా
వెన్నె అదిరేలా చిటికేస్తే నే చిత్తైపొనా
వెన్నై కరిగిస్తే ఒడిలో వాలనా
చంద్రుడైనా చుక్కల్నివొదిలేసి
నాలా బందిపొటై రాడా నీకేసి
అందుకేగా బింకం వదిలేసి
నిన్నే అల్లుకున్న రాజి కొచ్చేసి .
కోహినూరు మణి నిన్ను కోటా దాటిస్తా
కాసుకొ రమణి కనికట్టు చెసేస్తా
కొల్లగొట్టమని నిధులన్ని చూపిస్తా
కళ్ళు మూసుకోని వగలన్ని వోలిచిస్తా
అడగాలా... అగాలా ...
జింక వెటకి సింహం లా వస్తా
దోంగ చేతికి తాళాలందిస్తా
నానా హైరానా పడుతున్నా ఇ ఏకాంతానా
నువ్వే కరునిస్తే పరదా ధాటనా
రానా దొరకునా సుడిగాలై ఎగరేసుకుపొనా
జంటై కలిసొస్తే చేర విడిపించనా
సాహసానికి సంతొషిస్తున్నా
నీలో పౌరుశానికి పట్టం కడుత్తున్న
లోకమంతా ఎదురైవస్తున్నా
నాతో తీసుకేలతా యుద్ధం చెసైనా
హా. కొల్లగొట్టమని నిధులన్ని చూపిస్తా
కల్లు మూసుకోని వగలన్ని వోలిచిస్తా
కోహినూరు మణి నిన్ను కోటా దాటిస్తా
కాసుకొ రమణి కనికట్టు చెసేస్తా
అగాలా ... అడగాలా...
దోంగ చేతికి తాళాలందిస్తా
తోచినట్లుగా దోచుకు పోమ్మంటా
జింక వెటకి సింహం లా వస్తా
దాచిపేట్టిన సోత్తే కాజేస్త
కోహినూరు మణి నిన్ను కోటా దాటిస్తా
కాసుకొ రమణి కనికట్టు చెసేస్తా
కొల్లగొట్టమని నిధులన్ని చూపిస్తా
కళ్ళు మూసుకోని వగలన్ని వోలిచిస్తా
అడగాలా... అగాలా ...