Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Jalley
Ranjith
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
జల్లే కురిసి ఎదనే విరిచేసిందే
జల్లే కురిసి ఎదనే విరిచేసిందే
కనులే తడిసి కలనే చెరిపేసిందే
నా ముందే నా ముందే ఉన్నా
లేనట్టే లేనట్టే ఉందే
నా ముందే నా ముందే ఉన్నా
లేనట్టే లేనట్టే ఉందే
కురిసే వాన
ఓ వరద హోరుతోనే ప్రాణాలే తీసుకెళ్ళెనే మరి
కనులే కనులే ఏదో తెలిపే ఇది ఏమనుకోను
తడిసే తడిసే మనసే తడిసే
రగిలే రగిలే మనసే రగిలే జ్వరమే తగ్గదులే
ఇకపై ఇకపై నువ్వే లేవే