Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Tingarabuchi
Supriya Joshi
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
తింగరుబుచ్చి
నేనో తింగరుబుచ్చి
అరే నేనేందుకయ్యానిలా
నువ్వే వచ్చి చిట్టి గుండే గుచ్చి
నాలో అణువణువు చేశావు ఇలా
అసలేమయ్యింది కోంచేం మతిపోయింది
నువ్వు కలిశాకే మొదలయ్యింది
కోత్త పిచ్చి
తింగరుబుచ్చి
నేనో తింగరుబుచ్చి
అరే నేనేందుకయ్యానిలా
ఆ కాలి మన్నే నిన్నూ చూసి వందడుగులు గాలిలో ఏగిరేలే
ఓక అడుగే నువ్వు దూరమైనా నా ప్రాణం మొత్తం విలవిలే
రుచి కన్నే దోంగవు నువ్వు
నా మనసే దోచేశావు
నా కళ్ళే చూసి అడిగేలోపు నిద్దుర కాజేశావు
ఓకే ఓక్క వానా చినుకులు నీతో స్నానం ఆడలనుకుని
ఒక్క ఆశే వేలా అశలై మైమరపించే ఏగిరే పిచ్చే
తింగరుబుచ్చి
నేనో తింగరుబుచ్చి
అరే నేనేందుకయ్యానిలా
నీ చేయ్యే తగిలితే ఏక్కడైనా
వేయ్యి ముద్దులు అక్కడ పేట్టేయానా
చిరు కాగితమే నా కంట పడినా
నీ పేరే రాసి నింపేయ్యనా
నీ కళ్లల్లోనే ఉంది లక్షల కవితల భావం
అందులో ఓక్క పదమే చాలు చేయునూ మాయాజాలం
ఓక్కే గోడుగున మనమేల్తుంటే చిటికేన వేలే రాస్కోవాలని
ఓక్క ఆశే వేలా ఆశయమై మైమరపించే ఏగిరే పిచ్చే
తింగరుబుచ్చి
నేనో తింగరుబుచ్చి
అరే నేనేందుకయ్యానిలా
అసలేమయ్యింది కోంచేం మతిపోయింది
నువ్వు కలిశాకే మొదలయ్యింది
కోత్త పిచ్చి
తింగరుబుచ్చి