Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Na Roja Nuvve - MassTamilan.dev
Hesham Abdul Wahab - MassTamilan.dev
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
తన నన న
తన నన న
आरा से प्यार-u అందం తన ఊరు
सारे హుషారు बेगम బేజారు
आरा से प्यार-u అందం తన ఊరు
दिल मांगे more-u ఈ ప్రేమే వేరు
నా రోజా నువ్వే (తన నన న)
నా दिल से నువ్వే (తన నన న)
నా అంజలి నువ్వే (తన నన నా)
గీతాంజలి నువ్వే (తా నననా)
నా రోజా నువ్వే (తన నన న)
నా दिल से నువ్వే (తన నన న)
నా అంజలి నువ్వే (తన నన నా)
గీతాంజలి నువ్వే (తానా నా నన నానా)
నా కడలి కెరటంలో
ఓ మౌనరాగం నువ్వేలే
నీ అమృతపు జడిలో
ఓ ఘర్షణే మొదలయ్యిందే
నా సఖివి నువ్వేలే
నీ దళపతిని నేనేలే
నా చెలియ నువ్వేలే
నీ నాయకుడు నేనే
నువ్వు yes అంటే yes అంటా
No అంటే no అంటా okay బంగారం
నా రోజా నువ్వే (తన నన న)
నా दिल से నువ్వే (తన నన న)
నా అంజలి నువ్వే (తన నన నా)
గీతాంజలి నువ్వే (తా నననా)
నా రోజా నువ్వే (తన నన న)
నా दिल से నువ్వే (తన నన న)
నా అంజలి నువ్వే (తన నన నా)
గీతాంజలి నువ్వే (తానా నా నన నానా)
నా ప్రేమ పల్లవిలో
నువ్వు చేరవే అనుపల్లవిగా
నీ గుండె సడిలయలో
నే మారనా నీ ప్రతిధ్వనిలా
నీ కనుల కలయికలో
కన్నాను ఎన్నో కలలెన్నో
నీ అడుగులకు అడుగై
ఉంటాను నీ నీడై
నువ్వు ఊ అంటే నేనుంటా
కడదాకా తోడుంటా okayనా बेगम
आरा से प्यार-u అందం తన ఊరు
सारे హుషారు बेगम బేజారు
నా రోజా నువ్వే (తన నన న)
నా दिल से నువ్వే (తన నన న)
నా అంజలి నువ్వే (తన నన నా)
గీతాంజలి నువ్వే (తా నననా)
నా రోజా నువ్వే (తన నన న)
నా दिल से నువ్వే (తన నన న)
నా అంజలి నువ్వే (తన నన నా)
గీతాంజలి నువ్వే (తా నా నానా నా)