Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kokkarako
Rajesh
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
కొక్కొరొకో కొక్కొరొకో కూతలేస్తూ తెల్లారొచ్చే
చుక్కెనకో దిక్కెనకో నిద్దరోయిన సూరీడొచ్చే
మీది నుంచి సూదులొచ్చి చురుక్కు చురుక్కు చురుక్కు పొడిచే
ఎల్లయ్యో మల్లయ్యో కళ్ళు తెరిచి చూడండయ్యో
రామయ్యో కృష్ణయ్యో అల్లరల్లరి చేయండయ్యో
ఊరుకుంటే ఊరు కాస్తా ఉషారు తెలీక ఉసూరుమంటది
కొక్కొరొకో కొక్కొరొకో కూతలేస్తూ తెల్లారొచ్చే
చుక్కెనకో దిక్కెనకో నిద్దరోయిన సూరీడొచ్చే
మీది నుంచి సూదులొచ్చి చురుక్కు చురుక్కు చురుక్కు పొడిచే
Setup-uలుంటవి సిగ్గు పడతవి తప్పుకోరా
అవస్థ పడతవి వద్దు మనకవి తప్పు కదరా
ఆరా తీస్తూ ఆరోగ్యం చెడిపోతే కష్టం
ఎక్కడి దొంగలు అక్కడనే గుప్ చుప్ అనుకుందాం
అటు చూస్తూ చిటికేస్తూ నువ్వు ఎరక్క ఇరక్కురా
కొక్కొరొకో కొక్కొరొకో కూతలేస్తూ తెల్లారొచ్చే
చుక్కెనకో దిక్కెనకో నిద్దరోయిన సూరీడొచ్చే
మీది నుంచి సూదులొచ్చి చురుకు చురుకు చురుకు చురుకు పొడిచే
ఒక్కొక్క కడవకి ఒక్క తడవకి ఒక్క రాయే
సరిగ్గా తగలక తప్పు జరిగితే తెగ లడాయే
బాగా practice ఉంటేనే వేళాకోళం చెయ్
చాలా easy అనుకుంటే బోల్తా పడతవురోయ్
ఎర వేస్తే గురి చూస్తే మరి వెనక్కు తిరక్కురో శభాష్
కొక్కొరొకో కొక్కొరొకో కూతలేస్తూ తెల్లారొచ్చే
చుక్కెనకో దిక్కెనకో నిద్దరోయిన సూరీడొచ్చే
మీది నుంచి సూదులొచ్చి చురుక్కు చురుక్కు చురుక్కు పొడిచే
ఎల్లయ్యో మల్లయ్యో కళ్ళు తెరిచి చూడండ్రోయ్
రామయ్యో కృష్ణయ్యో అల్లరల్లరి చేయండయ్యో
ఊరుకుంటే ఊరు కాస్తా పులాంగు తెలేంగు దులాగ బలేగుతా