Boddunu Choodayyo
Usha & Karthik
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
బొడ్డును చూడయ్యె బొంగరమాడయ్యె తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యె
బొడ్డును చూశాకే బొంగరమేస్తానే తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే
అందమంత ఆరేసి ఆగలేనయ్యో ఉన్నదంతా ఊరేసి వేగలేనయ్యో
ఒంపులన్ని అరిగేలా కెంపులన్ని అరిచేలా
అల్లుకోనా గిల్లుకోన ఒక్కసారి అమ్మమ్మమ్మో

రమ్మంటే రానంటావు ఇమ్మంటే లేదంటావు ఇస్తుంటే వద్దంటావు ఎప్పటికప్పటికే
రమ్మంటు ఉరిస్తావు ఇమ్మంటు
ఉడికిస్తావు ముద్దంటే పడిచస్తావు ఎక్కడికక్కడికే
పట్టు కున్నా పద్దేమో మల్లేకన్నా ముద్దేమో
చెప్పుకున్నా సిగ్గేమో చెప్పకున్నా అగ్గెమో
అంతలోనే ఇంత సిగ్గా చెప్పగానే అమ్మమ్మమ్మో
బొడ్డును చూడయ్యె బొంగరమాడయ్యె తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యె
బొడ్డును చూశాకే బొంగరమేస్తానే తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే
పట్టిందే పట్టంటావు కట్టిందే చీరంటావు కట్టందే బాగుంటవు అక్కడికక్కడికే
వద్దటంటే ఊ అంటావు బెట్టంటే రా అంటావు హద్దంటు లేదంటావు ఇక్కడికిక్కడికే
ఒక్కటయ్యే ఇద్దరిలో లక్షలయ్యే ముద్దర్లు
దిక్కులయ్యే చప్పట్లు చప్పగయ్యే ముచ్చట్లు
ముద్దుగుమ్మ ముద్దుగుమ్మ ముద్దుగా ముద్దు ముద్దర బరిలో