Go Go Goa
Mani Sharma, Ranjith, Maha Lakshmi
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
గొ గొ గోవ మగువా గోపెమ్మకి మోడలు నువ్వా
ఆజా ఆంధ్రా మగడా గోరింకల లీడరు నువ్వా
లేక లేక పిలిచాకా ఆగలేనుగా
ఆగలేక వలిచాగా ఒక్కసారిగా
Do you know మేఘాలు తాక
Do you know హిఘ్ షాకు తిన్నా
Do you know హిఘ్ జాకు అయ్యా
Do you know నీ పిచ్చి చూశా
Do you know వైజాగు వెల్లా
Do you know వైద్యాన్ని తెచ్చా
సమజోనా సమజోనా సాగుతున్న సావాసానా
స్వప్నాలే సత్యాలై సులువుగ దొరుకును కదా
చినదానా నువ్విలా చెంగుమన్న ఈ సమయానా
ఎంతైనా సొమ్మునా కనులకు చులకన కదా
కులుకులోని కలకలాలోయ్ నిన్నే కలిశాకా
కలికిఈడె తలుకుమందోయ్ నీతో గడిపాకా
Do you know నిను చూసినానే
Do you know పని మోసినానే
Do you know పెన వేసినానే
సున్లోనా సున్లోనా సూటిపోటి చూపుల్లోనా
నా అందం మా సాంతం అటు ఇటు అదిరెను కదా
నజరానా నేరుగా అందుకున్న ఆనందానా
నీలోనా తిల్లానా తికమక తెలిపెను కదా
సిలుకు బొమ్మా చిలక కొమ్మా నిన్నే పట్టుకోనా
కసురుతున్నా కలుపుకుంటు కన్నే కట్టుకోనా
Do you know నిను కోరినానోయ్
Do you know దరి చేరినానోయ్
Do you know మితి మీరినానోయ్