Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Fire Song (From "Kanguva") (Telugu)
Shree Mani
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఆది జ్వాల అనంత జ్వాల
వైర జ్వాల వీర జ్వాలా
దైవ జ్వాల దావాగ్ని జ్వాల
జీవ జ్వాల ప్రాణ జ్వాలా
(ఆది జ్వాల అనంత జ్వాల)
(వైర జ్వాల వీర జ్వాలా)
(దైవ జ్వాల దావాగ్ని జ్వాల)
(జీవ జ్వాల ప్రాణ జ్వాలా)
ఈ మట్టి ముట్టే ముందే
ఇక్కడ పుట్టింది (మేమే మేమే)
అంకెలు పుట్టకముందే
లెక్కలు కనిపెట్టింది (మేమే మేమే)
కొండెక్కనీకుండా ఈ నిప్పునే కాచామే
పెనుముప్పే ముందున్నా భయపడని తెగరా
(మేమే)
రా ఓ కత్తి పట్టి రా
రొమెత్తి పెట్టి రా
దండెత్తి కొట్టరా రా
రా ఓ కత్తి పట్టి రా
రొమెత్తి పెట్టి రా
దండెత్తి కొట్టరా రా ర రా ర
ఆది జ్వాల అనంత జ్వాల
వైర జ్వాల వీర జ్వాలా
దైవ జ్వాల దావాగ్ని జ్వాల
జీవ జ్వాల ప్రాణ జ్వాలా
సుడిగాలులు వడగాలులు విసిరెను విలయం
పిడుగాగని జడి వానలు జల్లెను ప్రళయం
ఆకాశం పాతాళం మింగేలా చూస్తున్న
వణికించి నిలబడినోళ్లం
బడబాగ్నుల ఒడిలో పడి పెరిగిన వాళ్లం
జఠరాగ్నుల జడిలోపల నలిగిన వాళ్లం
పంచాంగ్నుల కోరలతో మన పంచ ప్రాణాలే
పోరాడి గెలిచిన వాళ్లం
ఎగిసిపడే అగ్గిజలం
మీద పడే కొండ బిలం
దాటగల గుండె బలం
మనికి ఓ వరం
మొరటుతనం మొండి ఘటం
ఎరుగమట ఏ కపటం
నిప్పులతో చెలగాటం మనకి సంబరం
అగ్గి సెఖ వాయు సెఖ
నీటి సెఖ రాతి సెఖ
ఒక్కటిగా ఎదురైనా
బెదురు ఎరుగమే
అగ్నికణం వీరగుణం
ఆణువణువూ బతుకు రణం
ఆయుధమై అణిచేసే ఆటకుతులమే
రా ఓ కత్తి పట్టి రా
రొమెత్తి పెట్టి రా
దండెత్తి కొట్టరా రా రా రా
రా ఓ కత్తి పట్టి రా
రొమెత్తి పెట్టి రా
దండెత్తి కొట్టరా రా ర రా ర
ఆది జ్వాల అనంత జ్వాల
వైర జ్వాల వీర జ్వాలా
దైవ జ్వాల దావాగ్ని జ్వాల
జీవ జ్వాల ప్రాణ జ్వాలా
రా రా రా రా