Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vikram Title Track (Telugu)
Anirudh Ravichander • Prudhvi Chandra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
కాలమే కంపించినా
మరలా వచ్చెను నాయకుడు
ఒకడే ఇద్దరు కదా
రాముడు మరియు రాక్షసుడు
తరములు పాడే చరితము వీడు
కథనము పొగిడే కథనం వీడు
పలు గాయాల దేహం వీడు
రణగేయంగా గెలుపౌతాడు
ఇక మొదలెడదామా
తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్
తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్
తకిట తక్ ధీమ్ తక్ ధీమ్
తకిట తక్ ధీమ్ తక్ ధీమ్
తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట
విక్రమ్
విక్రమ్
Yeah విక్రమ్
విక్రమ్
విక్రమ్
విక్రమ్
Yeah విక్రమ్
విక్రమ్
కాలమే కంపించినా
మరలా వచ్చెను నాయకుడు
ఒకడే ఇద్దరు కదా
రాముడు మరియు రాక్షసుడు
ఇతడో అననం ఎదలో జ్వలనం (జ్వలనం)
గతమే శిశిరం బతుకే సమరం
గగనం చీల్చే విద్యుఘాతం
శిఖరం తానై నిలిచే పంతం
పోరాడటమే తన సిద్ధాంతం
లొంగడు వీడు, యముడికి సైతం
ఇక మొదలెడదామా
తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్
తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్
తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్
తకిట తక్ ధీమ్ తక్ ధీమ్
తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట
విక్రమ్
విక్రమ్
Yeah విక్రమ్
విక్రమ్
విక్రమ్
విక్రమ్
Yeah విక్రమ్
విక్రమ్