I Am Sorry
S. P. Balasubramanyam
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
వాద్యాన్ని వాయించాలంటే నానా గోపాల
శ్రుతి చేసుకోవాలా
ప్రేమించి పెళ్ళాడాలంటే తంత్రి గోపాల
ఓ ఆడపిల్ల కావాలా
అయ్యవారి బొమ్మ వేయబోతే బాబు గోపాల
అది కోతిపిల్ల కావాలా
I'm sorry, so sorry
I'm sorry, so sorry
మంచి చేస్తే షట్టు దాయే
మాయలోకం కుట్టిదాయే
గోపాల రామ రామ
పోతే పోని గోపాల రామ
గోపాల రామ రామ
పోతే పోని గోపాల రామ
I'm sorry, so sorry
I'm sorry, so sorry
ప్రేమకు అందరు దాసులురా
ప్రేమే మోసమురా
ప్రేమకు అందరు దాసులురా
ప్రేమే మోసమురా
గాలిబు వ్రాసినది ప్రేమకవనం
ఖయాము కోరినది పానకలశం
గాలిబు వ్రాసినది ప్రేమకవనం
ఖయాము కోరినది పానకలశం
మనసుకు సావు లేకున్నది
మనిషికి ఎప్పుడో రానున్నది
అందుకని రానిదని లేనిదని
అనుకోక త్రాగేయ్యరా
I'm sorry, so sorry
I'm sorry, so sorry
అందరు ప్రేమలు కొలిచిరిరా
అందులో ఎందరు గెలిచిరిరా
నాటుకు సీమకు కలవదురా
ఘాటులో తేడారా
నాటుకు సీమకు కలవదురా
ఘాటులో తేడారా
ఓడాను అనుకుని ఏడవద్దు
కన్నీళ్ళు మందులు కలపవద్దు
ఓడాను అనుకుని ఏడవద్దు
కన్నీళ్ళు మందులు కలపవద్దు
వసుకున గర్థం ఏమున్నది
బాధకు అంతం లేకున్నది
అందుకని అర్థమని అంతమని
అడగకుండా త్రాగేయ్యరా
I'm sorry, so sorry
I'm sorry, so sorry
మంచి చేస్తే షట్టు దాయే
మాయలోకం కుట్టిదాయే
గోపాల రామ రామ
పోతే పోని గోపాల రామ
గోపాల రామ రామ
తాళం పోయింది గోపాల రామ
I'm sorry, so sorry
I'm sorry, so sorry