Skip to content

Dora Dora

Ilaiyaraaja, S. Janaki, S.P. Balasubrahmanyam
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

దోర దోర దొంగ ముద్దు దోబూచీ హొయన హొయన తేర తేర తేనెబుగ్గ లాగించీ హొయన హొయన ఆగమన్నా నీ మీదే పిచ్చి రేగుతుంటే వేగేదెట్టా ఒద్దు అన్నా ఇట్టా పైకొచ్చి లాగుతుంటే ఆపేదెట్టా దోర దోర దొంగ ముద్దు దోబూచీ హొయన హొయన తేర తేర తేనెబుగ్గ లాగించీ నీ చలీ నా గిలీ ఓపలేను అందగాడా నీ శృతీ నా లయా ఏకమైన సందెకాడా అంటినా ముట్టినా అమ్మగారూ అగ్గిపై గుగ్గిలం నాన్నగారూ ఎంటపడి చస్తున్నాను వెంటపడి వస్తున్నాను తెలిసిందా ఓ కుర్రాడా దక్కనివ్వు నా మర్యాద Okayలే ఒకే ముద్దిచ్చేసి ముద్రిస్తా మన ప్రేమ చరిత దోర దోర దొంగ ముద్దు దోబూచీ హొయన హొయన తేర తేర తేనెబుగ్గ లాగించీ హొయన హొయన ఆగమన్నా నీ మీదే పిచ్చి రేగుతుంటే వేగేదెట్టా ఒద్దు అన్నా ఇట్టా పైకొచ్చి లాగుతుంటే ఆపేదెట్టా దోర దోర దొంగ ముద్దు దోబూచీ హొయన హొయన తేర తేర తేనెబుగ్గ లాగించీ వేళనీ పాళనీ లేనిదమ్మ వెర్రి ప్రేమ గుట్టనీ మట్టనీ ఆగదమ్మ కుర్ర ప్రేమ అందుకే సాగనీ రాసలీల అందమే తోడుగా ఉన్న వేళ ఎంత కసి నాలో ఉందో ఎంత రుచి నీలో ఉందో తెలిశాకే ఓ అమ్మాయి కలిశాయి చేయి చేయి కానీలే సరే కవ్వించెయ్యి కౌగిట్లో ప్రియా కమల నయన దోర దోర దొంగ ముద్దు దోబూచీ హొయన హొయన తేర తేర తేనెబుగ్గ లాగించీ హొయన హొయన ఆగమన్నా నీ మీదే పిచ్చి రేగుతుంటే వేగేదెట్టా ఒద్దు అన్నా ఇట్టా పైకొచ్చి లాగుతుంటే ఆపేదెట్టా దోర దోర దొంగ ముద్దు దోబూచీ హొయన హొయన తేర తేర తేనెబుగ్గ లాగించీ