Skip to content

Arerey Manasa :: SenSongsMp3.Co

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఏమన్నావో ఎదతో తెలుసా ప్రేమనుకోనా మనసా చూడక ముందే వెనకే నడిచే తోడొకటుంది కలిసా తెలియదే అడగడం ఎదురై నువ్వే దొరకడం మాయనో ఏమిటో ఏమో అరెరే మనసా ఇదంతా నిజమా ఇకపై మనమే సగము సగమా ఏమన్నావో ఎదతో తెలుసా ప్రేమనుకోనా మనసా నా బ్రతుకున ఏ రోజో ఏ పరిచయమవుతున్నా నేనడిగినదే లేదే కాదనుకుని పోతున్నా ఇన్నాళ్లుగ నా వెనకున్నది నువ్వేనని తెలియదులే నూరేళ్లకు అమ్మగ మారిన తోడే నువ్వే ఆ ఊరంతా మహరాజైనా నీ ఒళ్లో పడిపోయాక దాసుడనై పోయానే అరెరే మనసా ఇదంతా నిజమా ఇకపై మనమే సగము సగమా నేనడిగిన రాగాలు నీ ప్రణయపు మౌనాలు నీ కురుల సమీరాలు నే వెతికిన తీరాలు ఇన్నాళ్లుగ నా ఉదయానికి ఎదురైనది శూన్యములే తొలిసారిగ నీ ముఖమన్నది నా వేకువలే ఆ ప్రాణాలే అరచేతుల్లో పెట్టేస్తూ నా ఊపిరితో సంతకమే చేస్తున్నా అరెరే మనసా ఇదంతా నిజమా ఇకపై మనమే సగము సగమా అరెరే మనసా ఇదంతా నిజమా ఇకపై మనమే సగము సగమా అరెరే మనసా ఇదంతా నిజమా ఇకపై మనమే సగము సగమా ఆ