Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Pilla Kachuko
S.P. Balasubrahmanyam, Sathyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఓ పిల్ల కాచుకో
మన దెబ్బ చూసుకో
చిక్కని పిట్టను కొట్టేదాక పట్టే వదలనే...
ఓ పిల్ల కాచుకో
మన దెబ్బ చూసుకో
చిక్కని పిట్టను కొట్టేదాక పట్టే వదలనే...
కన్నేస్తేనే ఐసైపోతివే...
నే చేయేస్తే ఇంకేమైపోదువే...
కన్నేస్తేనే ఐసైపోతివే...
నే చేయేస్తే ఇంకేమైపోదువే...
సిగ్గూబిడియం చెరిపేస్తానే
అందంచందం దోచేస్తానే దోచేస్తానే దోచేస్తానే
ఓ పిల్ల కాచుకో
మన దెబ్బ చూసుకో
చిక్కని పిట్టను కొట్టేదాక పట్టే వదలనే...
పిటపిటలాడే పొంకం ఊపితే
నే గుటకలు వేస్తూ కూర్చోలేనులే
పిటపిటలాడే పొంకం ఊపితే
నే గుటకలు వేస్తూ కూర్చోలేనులే
టక్కరిచుక్క టెక్కులు చాలే
ఒంపులు తిప్పి ఒళ్ళోవాలే ఒళ్ళోవాలే ఒళ్ళోవాలే
ఓ పిల్ల కాచుకో
మన దెబ్బ చూసుకో
చిక్కని పిట్టను కొట్టేదాక పట్టే వదలనే...