Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Naa Madhine
Jananie S.V
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
నా మదిని దోచావ్ నన్ను మరిచా
ఆశలు పెంచావ్ నిన్ను వలచానే
ప్రేమల మాయలో మోహపు వేళలు
నవ్వుతు గుండెనే గాయపరిచావ్
కళ్ళు కళ్ళు కళ్ళనే దోచెనే
ఎదలోన బాధ ఉప్పెనల్లె ఎగసెనే
వ్యధ కళ్ళ నుండి కరుగుతూ తరిమెనే
కళ్ళు కళ్ళు కళ్ళనే దోచెనే
దోచెనే దొ దొ దొ
దోచెనే దొ దొ దొ
దోచెనే దొ దొ దొ
దోచెనే దొ దొ దొ
దోచెనే దోచెనే దోచెనే దోచెనే దొ దొ దొ దొ
కనులు కనులను దోచాయంటే
కళ్ళు కళ్ళు కళ్ళనే దోచెనే
కళ్ళు కళ్ళు కళ్ళనే దోచెనే
కనులు కనులను దోచాయంటే
కనులు కనులను దోచాయంటే
కనులు కనులను దోచాయంటే