Skip to content

Cheeraleththukellaada

S.P. Balasubrahmanyam, P. Susheela
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడు చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడు చూడబోతే వాడెంతో మంచివాడు వాడికన్న వీడు మరీ కొంటేవాడు మల్లెపూల పడవలో ఆ ఆ ఆ ఆ మంచుతెరల మాటులో ఆ ఆ ఆ ఆ ఏటి నీటి పోటులా మాట వినని వయసులో మల్లెపూల పడవలో మంచుతెరల మాటులో ఏటి నీటి పోటులా మాట వినని వయసులో నీవే నా మురళివని పెదవి చేర్చినాడు నీవే నా మురళివని పెదవి చేర్చినాడు ఆ పెదవిమీద తనపేరు రాసి చూసుకొన్నాడు చీరలెత్తుకెళ్ళాడా చిన్నికృష్ణుడు చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడు మబ్బుచీర కట్టిందీ ఆకాశం మెరపు చూపు విరిసిందీ నీ కోసం మబ్బుచీర కట్టిందీ ఆకాశం మెరపు చూపు విరిసిందీ నీ కోసం తళుకులే చినుకులుగా చిలుకుతుంది వర్షం తళుకులే చినుకులుగా చిలుకుతుంది వర్షం తడిసిపోయి యవ్వనం వెతుకుతుంది వెచ్చదనం చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడు పొన్నచెట్టు నీడలో ఓఓ ఎన్ని ఎన్ని ఊసులో ఆ ఆ ఆ వెన్నముద్ద బుగ్గలో ఎన్ని ఎన్ని ముద్దులో పొన్నచెట్టు నీడలో ఎన్ని ఎన్ని ఊసులో వెన్నముద్ద బుగ్గలో ఎన్ని ఎన్ని ముద్దులో నీవే నా రాధవు ఆ నాటి రాసక్రీడలో నీవే నా రాధవు ఆ నాటి రాసక్రీడలో నీవే నా రాగము ఈనాటి ప్రణయగీతిలో చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు ఆ ఆ ఆ చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడు ఆ ఆ ఆ చూడబోతే వాడేంతో మంచివాడు ఆ ఆ ఆ వాడికన్న వీడుమరీ కొంటేవాడు ఆ ఆ ఆ