Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Meriseti Puvvaa
P. B. Sreenivas
Popularity · High
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా
నాతోడురావా నా ఆశ భాష వినవా
మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా
నాతోడురావా నా ఆశ భాష వినవా
రేయిలో నీ గుండెపై నను పవళించనీవా
హాయిగా నీ చూపుతో నను చలికాయనీవా
సఖియా
సఖియా
సఖియా
నా ముద్దులో సద్దుల్లో హద్దుల్లో ఉండవ
శృంగారవీర
శృంగారవీర రణధీర నా ఆజ్ఞ తోటి
నావెంటరార నా ఆశ ఘోష వినరా
రాలెడు సిగపూలకై నువు ఒడి పట్టుకోరా
వెచ్చని నా శ్వాసలో నువు చలికాచుకోరా
మదనా
మదనా
మదనా
నా సందిట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండరా
శృంగారవీరా
సఖీ
మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా
నా పదముల చేరగ నీకొక అనుమతి నిచ్చా
సా రిరీరి ససాస నినీని
రిరీరి తత్తాత తక తకిట నిసారి నిసారి
మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా
గా రి సా నీ ద
నా పదముల చేరగ నీకొక అనుమతి నిచ్చా
సా రిరిసదా దామగరిసా
నా పైట కొంగును మోయా
నా కురుల చిక్కులుతియ్యా
నీకొక అవకాశమే
నే తాగ మిగిలిన పాలు
నువ్వు తాగి జీవించంగా
మోక్షము నీకె కదా
నింగే వంగి నిలచినదే
వేడగరా
మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా
నాతోడురావా నా ఆశ భాష వినవా
వీరా
వీరా
చంద్రుని చెక్కి చెక్కి చేసినట్టి శిల్పమొకటి చూసా
తన చూపున అమృతం కాదు విషమును చూసా
తన నీడను తాకిన పాపమని వదలి వెళ్ళా
వాలు చూపుతో వలవేస్తే వలపే నెగ్గదులే
వలలోనా చేప చిక్కినా నీరు ఎన్నడు చిక్కదులే
రా అంటే నే వస్తానా
పో అంటే నే పోతానా
ఇది నువ్వు నేనన్న పోటి కాదు
నీ ఆజ్ఞలన్ని తలను దాల్చ పురుషులెవరు పువులు కాదు
శృంగారవీర రణధీరా నా ఆజ్ఞ తోటి
నా వెంటరార నా ఆశ ఘోష వినరా
తోంత తకిట తక్కిటతక తద్ధిన్నా
తధీంకిటక తోంగ
తధీంకిటక తోంగ
తధీకిటక
తాత్తకిట తాత్తకిట తోం
ధీం తకిట ధీం తకిట తోం
తోంత తకిట తతక తకిట
తతక తకిట తతక తకిట
తక్కిట తోంగ్
త క్కి ట, తోంగ్, తా క్కి ట
తకధిద్ది త్తత్తోం
త్రికద్దిద్ నత్తోం
త్రికద్దిద్ నత్తోం
తకధిమ్ త్రికాధిమ్ త్రికాధిమ్
తకధిద్దినత్తోం
త్రికద్దిద్ నత్తోం
త్రికద్దిద్ నత్తోం
తకధిమ్ త్రికాధిమ్ త్రికాధిమ్
తకధిమ్ త్రికాధిమ్ త్రికాధిమ్
తకధిమ్ త్రికాధిమ్ త్రికాధిమ్
త్రికాధిమ్ త్రికాధిమ్ త్రికాధిమ్
త్రికాధిమ్ త్రికాధిమ్ త్రికాధిమ్
ధూమ్త తకిట తకిట ధూమ్త తకిట తకిట ధూమ్త తకిట తకిట
ధూమ్త తకిట తకిట
శృంగారవీరా
శృంగారవీరా
శృంగారవీరా
శృంగారవీరా
శృంగారవీరా