Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Trip Song
Sekhar Chandra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
(You know me)
మత్తులో తేలిపోదామా ఈ వేళలో
గాలిలా ఊగి పోదమా ఆకాశంలో
నీతో నేను నాతో నువ్వు
परेशानలు ఇంకా ఏమి లేవు
మనల్నింక ఎవ్వరు ఆపలేరు
అంత upside-down గున్నదే
నే ఆరి పోయా పోయా పో పో పోయా
నే జారి పోయా పోయా పోయా
నే ఆరి పోయా పోయా
నన్ను నేను వదిలిపోయ
నే జారీ పోయా పోయా
తపస్సులోనా మునిగిపోయ
ఓయి కొత్తగున్నది
ఓయి మస్తుగున్నది
ఓయి సక్కగున్నది
Fullగా ఎక్కుతున్నది
ఒక్క సరి గుంజి
రెండో సరి లాగి
మూడో సరి ఓ ఉఫ్ ఉఫ్ ఉఫ్ఫ్మంటూ
నాల్గో సారి అర్రే i am sorry
స్వర్గంలో Swimming
అబ్బబ్బబ్బబ్బబ
ఎంత బాగా ఉందొ
అబ్బబ్బబ్బబ్బబ
ఎంత బాగా ఉందొ
అబ్బబ్బబ్బబ్బబ
ఎంత బాగా ఉందొ
అబ్బబ్బబ్బబ్బబ
ఇది ఎంత బాగా ఉందొ
This పిల్ల is so hot baby
Smoking pot bloody
Love her a lot shady
Oh my god
I wanna tie you knot, lady
పెడతా spot baby
నెత్తి మీద పెడతా
Dot, dot, dot
మత్తులో తేలిపోదామా ఈ వేళలో
గాలిలా ఊగి పోదమా ఆకాశంలో
నీతో నేను నాతో నువ్వు
परेशानలు ఇంకా ఏమి లేవు
మనల్నింక ఎవ్వరు ఆపలేరు
అంత upside-down గున్నదే
నే ఆరి పోయా పోయా పో పో పోయా
నే జారి పోయా పోయా పోయా
నే ఆరి పోయా పోయా
నన్ను నేను వదిలిపోయ
నే జారీ పోయా పోయా
తపస్సులోనా మునిగిపోయ