Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Tholi Merupa
Harris Jayaraj, Karthik, Chinmayi
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
తొలి మెరుపా నన్నే చూసి వెళ్ళకే
చూపులతో ప్రాణం తీసి వెళ్ళకే
INSTRUMENTAL
తొలి మెరుపా నన్నే చూసి వెళ్ళకే
చూపులతో ప్రాణం తీసి వెళ్ళకే
హృదయం పేర్చి నను ఊయలూపకే
నయనం కార్చి నను నిదురపుచ్చకే
ఒక కన్నే నాకు ప్రేమే పంచెనా
మరు కన్నే మంటలోనే ముంచినా
నలు దిక్కుల్లోన తిరగనా
నిను కలిసే దారి వెతకనా
సుడి గాలే నన్ను చుట్టినా
నే పిల్లనగ్రోవి ఊదనా
నలు దిక్కుల్లోన తిరగనా
నిన్ను కలిసే దారి వెతకనా
సుడి గాలే నన్ను చుట్టినా
నే పిల్లనగ్రోవి ఊదనా
INSTRUMENTAL
చేయి చేయి కలుపు
క్షణమే నాతో గడుపు
చచ్చే దాకా బ్రతుకు బ్రతికేస్తా
నీ బుగ్గల్లోని సొట్ట
దాంట్లో పాతిపెట్టు
చావే లేని మనిషై జీవిస్తా
ఒక దొంగ చూపు చూడే చెలియా (ఒక దొంగ చూపు చూడే చెలియా)
ఒక దోర సైగ చెయ్యే సఖియా (ఒక దోర సైగ చెయ్యే సఖియా)
నీకోసం వెతుకుతున్న నాతోరా
కొద్దిగా రాలేవా
ముద్దులే అడగను ముద్దుగా నవ్వవా
తొలి మెరుపా హ్మ్ హ్మ్ హ్మ్
చూపులతో హ్మ్ హ్మ్ హ్మ్
INSTRUMENTAL
పక్షులు ఎగురు వేళ
ఆకాశం కంట పడదు
పక్షుల మీద చూపే నిలబడునే
నీ వెనకే తిరుగు వేళ
లోకం కంట పడదు
నీ రూపం మీద చూపే స్థిరపడునే
నను కుట్టేశావే తేనెటీగై
మది చుట్టేశావే మల్లె తీగై
వేకువలో నేను కన్న కల నువ్వా, నిజముగా రాలేవా
గుండెనే తెరవనా బొమ్మనే గీయనా
తొలి మెరుపా (తొలి మెరుపా) నన్నే చూసి వెళ్ళకే
చూపులతో (చూపులతో) ప్రాణం తీసి వెళ్ళకే
హృదయం పేర్చి నను ఊయలూపకే
నయనం కార్చి నను నిదురపుచ్చకే
ఒక కన్నే నాకు ప్రేమే పంచెనా
మరు కన్నే మంటలోనే ముంచినా
నలు దిక్కుల్లోన తిరగనా
నిను కలిసే దారి వెతకనా
సుడి గాలే నన్ను చుట్టినా
నే పిల్లనగ్రోవి ఊదనా
నలు దిక్కుల్లోన తిరగనా
నిను కలిసే దారి వెతకనా
సుడి గాలే నన్ను చుట్టినా
నే పిల్లనగ్రోవి ఊదనా